ముఖ్యమంత్రిని కలిసిన కోటపాటి జనార్దన్ రావు

ప్రకాశం: పామూరుకి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు కోటపాటి జనార్ధన్ రావు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన చిన్న కుమార్తె డాక్టర్ లక్ష్మీ శ్రీ వివాహానికి హాజరుకావాలని శుభలేఖ అందజేసి వివాహానికి ఆహ్వానించడం జరిగింది.