పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో నరసాపురం ఎంపీ

పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో నరసాపురం ఎంపీ

W.G: పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి 100వ జయంతి వేడుకలకు బుధవారం కేంద్ర మంత్రి, నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ హాజరయ్యారు. అనంతరం బాబా వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, సీనియర్ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి హాజరయ్యారు.