జిల్లా ఆసుపత్రిలో న్యాయ విజ్ఞాన సదస్సు

SKLM: టెక్కలి జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సును ట్రిపుల్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి జె. శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఏపీ స్టేట్ లీగల్ అథారిటీ చైర్మన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 0 నుంచి 18 సంవత్సరాలు వయసు గల పిల్లలలో డిజేబుల్ చిల్డ్రన్స్‌ను డోర్ టు డోర్ వెళ్లి గుర్తించి, వారికి DEIC సెంటర్స్‌లో ట్రీట్మెంట్ అందించాలన్నారు.