ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

NRPT: మరికల్ మండలం కోటకొండ గ్రామంలోని బ్రాహ్మణ వాడలో ప్రభుత్వం మంజూరు చేసిన రాజేశ్వరి అనే లబ్ధిదారు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు. అనంతరం గ్రామానికి మొత్తం ఎన్ని ఇళ్లు మంజూరు అయ్యాయని? ప్రస్తుతం ఎన్ని పునాది, లెంటల్, స్లాబ్ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు.