పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు

పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు

TG: రాష్ట్రంలో పన్నుల ఎగవేతను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం తెచ్చే అన్ని శాఖలను సమన్వయం చేస్తూ 'రెవన్‌' పేరుతో కొత్త పోర్టల్‌ను తీసుకురానుంది. దీనిపై అధ్యయనం చేసేందుకు CS నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. UPI, POS లావాదేవీలపై నిఘా పెట్టేలా కొత్త చట్టం తెచ్చే అంశాలను ఈ కమిటీ పరిశీలించి, 60 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించనుంది.