దేశంలో మహిళా పైలట్ల హవా..

దేశంలో మహిళా పైలట్ల హవా..

దేశీయ విమానయాన రంగంలో పైలట్ల సంఖ్యను కేంద్రమంత్రి మురళీధర్ లోక్‌సభలో వివరించారు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన విమానయాన సంస్థల్లో మొత్తం 11,394 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీరిలో 1,871 మంది మహిళా పైలట్లు ఉన్నారని తెలిపారు. విమానయాన రంగంలో మహిళా ప్రాతినిధ్యం పెరగటం సానుకూల పరిణామమని పేర్కొన్నారు.