మాజీ మంత్రికి సంతాపం తెలియజేసిన సహాయ మంత్రి

మాజీ మంత్రికి సంతాపం తెలియజేసిన సహాయ మంత్రి

W.G: మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మరణం పట్ల కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కావూరి 5 సార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ధీశాలి అని ఆయన కొనియాడారు. కావూరి మృతి తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, ముఖ్యంగా బీజేపీ కుటుంబానికి తీరని లోటని అన్నారు.