తొలి సైన్ట్ ఫిక్ ల్యాబ్టరీని ప్రారంభించిన రఘురామ కృష్ణంరాజు
E.G: ఒక మంచి సైన్టిఫిక్ ల్యాబ్ లెట్రిని తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి నియోజకవర్గంలో ప్రారంభోస్తున్నట్టు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మంగళవారం తెలిపారు. క్రొవ్విడి మధులాష్ బాబు పాలకోడేరు మండలం శృంగవృక్షగ్రామానికి చెందిన క్రొవ్విడి దుర్గ కుమారుడు అన్నారు. రోబోటిక్, ఫిజిక్స్ అన్ని సబ్జెక్ట్ లుగల బస్ అన్నారు.