VIDEO: విషాదం.. రెప్పపాటులో మహిళ మృతి

VIDEO: విషాదం.. రెప్పపాటులో మహిళ మృతి

KMM: వేడుకలో అందరితో కలిసి సరదాగా గడిపిన ఆమె.. ఫొటో దిగుతూనే అనంతలోకాలకు వెళ్లిన ఘటన ఖమ్మం నగరంలో విషాదం నింపింది. గాంధీచౌక్‌కు చెందిన బొమ్మ సుష్మిత సోమవారం పుట్టకోటలోని ఓ గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు. వేదికపై దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, ఫొటో దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.