'సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందంజ'

'సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందంజ'

SRPT: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉన్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజుర్‌నగర్ ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ , దివ్యాంగుల జీవన భృతి చెక్కులు, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 425 మంది మహిళలకు కలెక్టర్ తేజస్‌తో కలిసి మంత్రి అందజేశారు.