రేపటి నుంచి ప్రారంభం కానున్న బీఈడీ పరీక్షలు

రేపటి నుంచి ప్రారంభం కానున్న బీఈడీ పరీక్షలు

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని 4 సంవత్సరాల బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు మే 15 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల విభాగం అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేశారు.