VIDEO: నంద్యాలలో వక్తృత్వపు పోటీలు

VIDEO: నంద్యాలలో వక్తృత్వపు పోటీలు

NDL: రాష్ట్ర సాంస్కృతిక సంస్థ, నంద్యాల కళారాధన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాతృభూమికి కళార్చన పోటీల్లో భాగంగా బుధవారం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు వక్తృత్వపు పోటీలు నిర్వహించారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో మాట్లాడే నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని నిర్వాహకులు తెలిపారు.