నూతన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
WGL: నల్లబెల్లి(M)లోని రామతీర్థం గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదళ్ల పాలనలో ప్రజలకు ఇళ్ల నిర్మాణ సౌకర్యం లభించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని వెల్లడించారు.