చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం పట్టణంలో స్థానిక బస్టాండ్ వద్ద సూర్య సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సూర్య సేవా సమితి సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.