VIDEO: ACB వలలో ఇద్దరు సర్వేయర్లు

VIDEO: ACB వలలో ఇద్దరు సర్వేయర్లు

MDK: వెల్దుర్తి మండలంలో ఇద్దరు సర్వేయర్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వెల్దుర్తి గ్రామానికి రైతు రాజు నుంచి రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. రాజు ఒక ఎకరం పది గుంటల పొలాన్ని డిజిటల్ సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు. లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ శ్రీనివాస్, ట్రెయినీ సర్వేయర్ శరత్ కుమార్ గౌడ్‌ను అరెస్ట్ చేశారు.