VIDEO: ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన సీఎం

VIDEO: ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన సీఎం

HYD: ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని ఆమెకు నివాళులర్పించిన అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్వయం సహాయ సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఐదు జిల్లాల మహిళా సమాఖ్య అధ్యక్షురాలకు సీఎం ఇందిరమ్మ చీరలను అందజేశారు.