బొబ్బిలిలో నేడు విద్యుత్ అంతరాయం

బొబ్బిలిలో నేడు విద్యుత్ అంతరాయం

VZM: బొబ్బిలి నుంచి పిరిడి వరకు విద్యుత్‌ లైన్‌ నిర్వహణ, పిరిడి సబ్‌ స్టేషన్‌లో బ్రేకర్‌ లింక్‌ మార్చు చేయన్న కారణంగా శుక్రవారం ఉ. 9 నుంచి సా.4 వరకు పిరిడి, తెర్లాం మండలంలోని నెమలాం, తెర్లాం, బాడంగి మండలంలోని పినపెంకి సబ్‌‌ స్టెష‌న్‌ పరిధిలో గ్రామాలకు విద్యుత్‌ సరఫరా ఆంతరాయం కలుగుతుందని EE రఘు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.