'జిల్లాలో మద్యం లాటరీ ప్రక్రియ ప్రారంభం'

'జిల్లాలో మద్యం లాటరీ ప్రక్రియ ప్రారంభం'

ప్రకాశం: జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో 2 కౌంటర్ల ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణ స్వయంగా లాటరీ తీస్తున్నారు. జిల్లాలోని 171మద్యం షాపుల కోసం మొత్తం 3466దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యంత పారదర్శకంగా అర్జీదారుల సమక్షంలో అధికారులు లాటరీ తీస్తున్నారు.