VIDEO: KCR చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి

VIDEO: KCR చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి

MDCL: దీక్షా దివాస్ సందర్భంగా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి మాజీ మంత్రి పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ.. KCR దీక్ష, అమరుల త్యాగం తెలంగాణ జాతిని మేల్కొల్పిందన్నారు.