'హిందూ సమ్మేళనంను విజయవంతం చేయాలి'

'హిందూ సమ్మేళనంను విజయవంతం చేయాలి'

JGL: రాయికల్ పట్టణంలో ఈ నెల 27న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. హిందూ సమ్మేళనం కార్యక్రమానికి తరలిరావాలని సోమవారం ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాధా మనోహర్ దాస్‌తో పాటు పలువురు వక్తలు పాల్గొంటారని పేర్కొన్నారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భజన సంకీర్తనలు ఉంటాయన్నారు.