VIDEO: ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం

E.G: రాజమండ్రిలో గురువారం హోటల్ మంజీరాలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఎంటర్‌ప్రెన్యూర్స్-2025 ఐడియా పిచ్ కాంపిటీషన్ కార్యక్రమం జరిగింది. ఈ పోటీల్లో 130 మంది నమోదు చేసుకోగా, 15 మందిని ఎంపిక చేశారు. ప్రతిభ కనబరిచిన వారికి భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.1.25 లక్షలు, రూ.1 లక్ష, రూ.75,000 చొప్పున ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.