ఇందిరమ్మ ఇళ్లపై జనగామ కలెక్టర్ కీలక ఆదేశాలు

ఇందిరమ్మ ఇళ్లపై జనగామ కలెక్టర్ కీలక ఆదేశాలు

జనగాం: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ సెక్రటరీలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కలెక్టర్ అవగాహన కల్పించారు.