గుంతల మయంగా మారిన రోడ్డు

SRCL: చందుర్తి మండలం మూడపల్లి నుంచి వేములవాడ రూరల్ మండలం హన్మాజీ పేటకు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది. పలుచోట్ల రోడ్డు పూర్తిస్థాయిలో చేదిరి పోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు రోడ్డుకు మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.