VIDEO: రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు
BHPL: చిట్యాల మండలం తిరుమలపురం గ్రామంలోని ప్రధాన రహదారిపై మురుగునీరు ప్రవహించి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం కారణంగా మురుగు రోడ్డుపైకి చేరుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము అనారోగ్యాలకు గురవుతున్నారని, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ స్పందించి డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.