కేంద్ర మంత్రి బండి ర్యాలీలో గోదావరి దంపతుల హల్ చల్

SRD: సిట్ విచారణకు ర్యాలీగా బయలుదేరిన కేంద్రమంత్రి బండి సంజయ్ భారీ ర్యాలీలో MLC గోదావరి అంజిరెడ్డి దంపతులు శుక్రవారం హల్ చల్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉండగా చేసిన అవినీతి, కుంభకోణాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణలో తెలుపనున్నారని MLC గోదావరి అంజిరెడ్డిలు తెలిపారు.