VIDEO: హైడ్రాకు ధన్యవాదాలు తెలుపుతు ర్యాలీ

VIDEO: హైడ్రాకు ధన్యవాదాలు తెలుపుతు ర్యాలీ

HYD: మణికొండలో రూ. 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిన విషయం తెలిసిందే. మణికొండలోని 32 కాలనీల అసోసియేషన్ సభ్యులు తెలంగాణ ప్రభుత్వంకు, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో హైడ్రా పార్కులు, ప్రభుత్వ స్థలాలను కాపాడుతున్నందుకు వారు హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు.