భరత్ గౌడ్‌కు కాంగ్రెస్ మద్దతు: ఎమ్మెల్యే

భరత్ గౌడ్‌కు కాంగ్రెస్ మద్దతు: ఎమ్మెల్యే

NLG: నార్కెట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జెర్రిపోతుల భరత్ గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతును నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.