VIDEO: ఉదండాపూర్ గ్రామ ప్రజలకు శుభవార్త

VIDEO: ఉదండాపూర్ గ్రామ ప్రజలకు శుభవార్త

MBNR: ఉదండాపూర్ గ్రామ ప్రజలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శుభవార్త అందించారు. R&R ప్యాకేజీ కింద రూ. 150 కోట్ల స్ట్రక్చర్ అమౌంట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫైల్ పై సంతకం పూర్తయిందని, లబ్ధిదారుల ఖాతాల్లో అమౌంట్ జమ అవుతుందని స్పష్టం చేశారు. మిగతా మొత్తాన్ని ఈ నెలాఖరులోపు విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.