భాదితున్ని పరామర్శించిన ఎమ్మెల్యే

భాదితున్ని పరామర్శించిన ఎమ్మెల్యే

VZM: కొత్తవలస మండలం వియ్యంపేట గ్రామ టీ.డీ.పీ పార్టీ సీనియర్ నాయకులు పులిబంటి రామును ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పరామర్శించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం నాయకులతో కలిసి పరామర్శించారు. కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ పొట్నూరు వెంకట రత్నాజీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.