BREAKING: రూ. 10 వేలు తగ్గిన ధర

BREAKING: రూ. 10 వేలు తగ్గిన ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,530 తగ్గి రూ.1,51,420కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం ధర రూ.1,400 తగ్గి రూ.1,38,800గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,55,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.