ఆలయంలో ముస్లిం యువకుడు హల్‌చల్

ఆలయంలో ముస్లిం యువకుడు హల్‌చల్

తమిళనాడు తిరుప్పూర్ ప్రాంతంలో ముస్లిం యువకుడు హల్ చల్ చేశాడు. వినాయకుడి ఆలయంలోకి ప్రవేశించి నమాజ్ చేశాడు. దీన్ని చూసిన అర్చకుడు అతడిని బయటకు వెళ్లమని చెప్పగా వాగ్వాదానికి దిగాడు. చివరకు భక్తులంతా కలిసి అతడిని బయటకు పంపిస్తుండగా వారితోనూ వాదించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయానికి వచ్చి అతడిని తీసుకెళ్లారు. అయితే అతను మద్యం మత్తులో ఇలా చేసినట్లు వెల్లడైంది.