వైభవంగా యూనియన్ బ్యాంక్ ‘కార్ కార్నివాల్'

వైభవంగా యూనియన్ బ్యాంక్ ‘కార్ కార్నివాల్'

VZM: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటోన్మెంట్ శాఖ వద్ద ఇవాళ నిర్వహించిన ‘కార్ కార్నివాల్’ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని బ్యాంక్ జనరల్ మేనేజర్ ఎస్ కె దాస్, రీజినల్ మేనేజర్ జితేంద్ర శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సామాన్యులకు కూడా కారు కలని నిజం చేసేలా యూనియన్ బ్యాంక్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో వాహన రుణాలను అందిస్తోందన్నారు.