రామ్మోహన్ నాయుడుకు ఎంపీ పుట్టినరోజు శుభాకాంక్షలు
సత్యసాయి: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని ఢిల్లీలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామ్మోహన్ నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.