'రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి లోకేష్ కృషి'
CTR: రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మంగళవారం కలిశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి నారా లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు.