VIDEO: నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MNCL: బెల్లంపల్లిలో ప్రతిరోజు నిర్వహించే నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.