VIDEO: ఓటరుల సౌకర్యాలను పరిశీలించిన బాలా మాయాదేవి

VIDEO: ఓటరుల సౌకర్యాలను పరిశీలించిన బాలా మాయాదేవి

WGL: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం సంగెం, గీసుకొండ మండలాల్లో ఏర్పాట్లు, భద్రత, ఓటరుల సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించడానికి ఎన్నికల అబ్జర్వర్ బాలా మాయాదేవి పోలింగ్ కేంద్రాలను పర్యటించారు. ఆమె పోలింగ్ సక్రమంగా, ఎలాంటి అవాంతరాలులేకుండా జరుగుతోందని పేర్కొని, అధికారులు, సిబ్బందికి అవసరమైన మార్గదర్శక సూచనలు అందించారు.