కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరసిస్తూ సీపీఎం ధర్నా
MBNR: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పార్లమెంటులో నిన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ అని సీపీఎం జిల్లా శాఖ కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ అన్నారు.