అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

NDL: అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. శుక్రవారం జూపాడుబంగ్లా మండలం 80 బన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్‌గా పిక్కిలి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 25 ఏళ్ల తర్వాత నందికొట్కూరులో టీడీపీ జెండా ఎగరవేసిన ఘనత పార్టీ కార్యకర్తలకే దక్కుతుందన్నారు.