ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై DMK సంచలన వ్యాఖ్యలు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై DMK సంచలన వ్యాఖ్యలు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన CP రాధాకృష్ణన్ ఎంపికైనా.. మా రాష్ట్రానికి జరిగే మంచి ఏమీ లేదని DMK సీనియర్ నేత TKS ఇళంగోవన్ అన్నారు. 'అలాంటప్పుడు ఆయనకు మద్దతివ్వాల్సిన అవసరం ఏముంది. ఇండియా బ్లాక్ నిర్ణయానికే మా పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు తమిళనాడును అవమానించిన కేంద్రం.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ నామినేషన్ అంశాన్ని తెర పైకి తెచ్చింది' అని అన్నారు.