బచ్చన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
జనగామ జిల్లా బచ్చన్నపేటలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 మంది నాయకులు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోడూరి మహాత్మ చారి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులకు తమ మద్దత్తు ఉంటుందని అధ్యక్షులు మహాత్మ చారి తెలిపారు.