టీమిండియా విజయం.. మంత్రి లోకేష్ హర్షం

టీమిండియా విజయం.. మంత్రి లోకేష్ హర్షం

AP: సౌతాఫ్రికాపై టీమిండియా సాధించిన విజయంపై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. 'X' వేదికగా భారత జట్టును అభినందించారు. విశాఖలో ఇదొక అద్భుతమైన క్రికెట్ అని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడారని, యశస్వి జైస్వాల్ అజేయంగా 116 పరుగులు చేయడం ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. ఏపీ క్రికెట్ అభిమానులు ఇంతకన్నా ఎక్కువ కోరుకోలేరని పేర్కొన్నారు.