VIDEO: మరిపెడలో బార్ & రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

VIDEO: మరిపెడలో బార్ & రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఇవాళ తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ బార్ & రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిని అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.