జూనియర్ ట్రంప్‌తో రామ్ చరణ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్‌ను రామ్ చరణ్ కలుసుకున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరుగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త రామరాజు మంతెన కుమార్తె వివాహ వేడుకకు వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, జూనియర్ ట్రంప్ కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.