జిల్లాకు అతి తేలికపాటి వర్ష సూచన

జిల్లాకు అతి తేలికపాటి వర్ష సూచన

BDK: రానున్న ఐదు రోజులు భద్రాద్రి జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా పొడి వాతావరణం ఉండడంతో రైతులు పత్తి పంటను సేకరించుకున్నారు. వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవని చెప్పారు. తిరిగి తేలికపాటి వర్షాలు ప్రారంభం కావడంతో పత్తి, వరి రైతులు నష్టపోయే అవకాశం ఉంది.