VIDEO: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఓవైసీ

VIDEO: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఓవైసీ

HYD: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా ఎక్స్ రోడ్ వద్ద హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ క్యాప్ మార్ట్ యజమాని ఇలియాస్ బుఖారీ, ఫతహర్ గట్టి కార్పొరేటర్, ఇతర నేతలు పాల్గొన్నారు.