ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏఎస్‌పీ

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏఎస్‌పీ

NDL: పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా ఆర్కే ఫంక్షన్ హాల్‌లో ఇవాళ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఏఎస్‌పీ జావలి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సునీల్ పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ సునీల్ పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు.