బాపూజీ నగర్‌లో సైడ్ కాలవల పనులు పరిశీలించిన మంత్రి
ప్రకాశం: టంగుటూరు మండలం బాపూజీ కాలనీలో సైడ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి స్వామి సైడ్ కాలవ పనులను సోమవారం పరిశీలించారు. కాంట్రాక్టర్‌తో పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. అధికారులను నాణ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు.