గద్దర్ అవార్డులు -2025

గద్దర్ అవార్డులు -2025

ఉత్తమ నేపథ్య గాయకుడు - అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని- సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు - కృష్ణ బూర్గుల (జిగ్రీస్)
ఉత్తమ బాలనటుడు - గుహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)
ఉత్తమ కథా రచయిత - గుణశేఖర్ (యుఫోరియా)