పెద్దగొల్లగూడెంలో ఇన్స్పైర్ & ఇగ్నైట్ కార్యక్రమం

పెద్దగొల్లగూడెంలో ఇన్స్పైర్ & ఇగ్నైట్ కార్యక్రమం

BDK: దమ్మపేట మండలంలోని పార్కలగండి బాయ్స్ హాస్టల్ మరియు పెద్దగొల్లగూడెం గర్ల్స్ హాస్టళ్లలో ఇన్స్పైర్ & ఇగ్నైట్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హైదరాబాదు నుండి మోటివేషన్ స్పీకర్ల బృందం వచ్చి విద్యార్థులకు విలువైన పరిజ్ఞానం అందించారు. విద్యలో కృషి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లక్ష్యాన్ని సాధనపై అవగాహన కల్పించారు.