VIDEO: 'రోడ్డును పూర్తి చేయండి సారూ'
ASR: డుంబ్రిగూడ మండలం, సోవ్వ పంచాయతీ మలింగ వలస చామధ పాడు వెళ్లే రోడ్డును వెంటనే పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ మధ్య వర్షాలకు ఎక్కడికి అక్కడ మట్టి రోడ్డు గోతులు ఏర్పడి బురదమయం అయ్యింది. దింతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. సంబంధింత అధికారులు స్పందించి రోడ్డు పూర్తిచేయాలనీ కోరారు.